చదువు 'గోడు' పట్టేదెవరికి.. ఈ 'గోడ' చదువులు ఆగేదెప్పటికి? - schools poor siruation in kurnool district
🎬 Watch Now: Feature Video
కర్నూలు జిల్లా ఆత్మకూరు మండలం కరివేనలోని ప్రభుత్వ పాఠశాలకు వెళ్లాలంటే విద్యార్థులు, ఉపాధ్యాయులు గోడ దూకాల్సిందే. 2004లో నిర్మించిన పాఠశాలకు రెండు దారులు ఉండేవి. బడి స్థలం దాత తన భూమిని విక్రయించాక సమస్య మొదలై.. కొత్త స్థలం యజమాని చర్యతో దారి మూతపడింది. ఏమీ చేసేది లేక విద్యార్థులు, ఉపాధ్యాయులు గోడ దూకి బడికి వెళ్తున్నారు. గోడ దూకే సమయంలో కొందరు విద్యార్థులు గాయాలపాలవుతున్నారు.
Last Updated : Feb 19, 2020, 8:50 AM IST