ఇది ఒక యుద్ధం... ఆకట్టుకుంటున్న పాట..! - విశాఖలో కరోనా కేసులు

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Apr 30, 2020, 6:15 PM IST

విశాఖ యువత కరోనాపై అవగాహన కల్పించడంలో ముందంజలో నిలుస్తోంది. ఇది ఒక యుద్ధం అంటూ రూపొందించిన పాట ఇప్పుడు ప్రత్యేకంగా ఆకట్టుకుంటోంది. డీజీపీ గౌతమ్ సవాంగ్ ఆవిష్కరించిన ఈ పాట.. పోలీసులు, వైద్యులు, పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్న కృషిని కళ్లకు కట్టింది. సంతోష్ ఎడ్లపల్లి నిర్మించిన ఈ కరోనా అవగాహన పాటకు విశాఖ నాల్గవ పట్టణ పోలీసు స్టేషన్ లో పనిచేస్తున్న కానిస్టేబుల్ కేటీవీ రమేశ్ సాహిత్యం, సంగీతం, గాత్రం అందించారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.