'ప్రజల్లో చైతన్యం... మా పని మరింత సులభం' - andhrapradesh latest news about coprona
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-6630635-911-6630635-1585817093832.jpg)
ఉత్తరాంధ్ర పరిధిలో గ్రామీణులకు అర్ధమయ్యే రీతిలో వివరిస్తే.. వారంతా లాక్‌డౌన్‌కి సహకరిస్తున్నారని విశాఖ రేంజి డీఐజీ రంగారావు వెల్లడించారు. ఒడిశా సరిహద్దు ప్రాంతంలో సరకు రవాణాకు ఎటువంటి అటంకం లేకుండా ముందుగా అక్కడి పోలీసు యంత్రాంగాలతో చర్చించి చర్యలు చేపట్టామని తెలిపారు. మూరుమూల గిరిజన పల్లెల్లోనూ ఇదే తరహాలో వారిని చైతన్యం చేయడం వల్ల పూర్తిగా మమేకం కాగలుగుతున్నారన్నారు. అత్యవసర సమయాల్లో గర్భిణీలను, రోగులను అసుపత్రికి చేర్చేందుకు అంబులెన్స్ అలస్యమైన పక్షంలో పోలీసు వాహనాల్లో వారిని చేర్చిన ఘటనలు ఉన్నాయంటున్న విశాఖ రేంజి డీఐజీ ఎల్‌కేవీ రంగారావుతో ఈటీవీ భారత్ ముఖాముఖి.