thumbnail

By

Published : Nov 21, 2020, 8:02 PM IST

ETV Bharat / Videos

కన్నుల పండుగగా తుంగభద్ర పుష్కర హారతి

కర్నూలు జిల్లాలో రెండవ రోజు.. తుంగభద్ర పుష్కరాలు ఘనంగా జరిగాయి. నగరంలోని సంకల్​బాగ్ పుష్కర ఘాట్ వద్ద.. వేదపండితులు పంచహారతులు ఇచ్చారు. భక్తులు పెద్దఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని తిలకించారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.