తిరుమల బ్రహ్మోత్సవాలు: సర్వభూపాల వాహనంపై శ్రీవారి దర్శనం - తిరుమల బ్రహ్మోత్సవాలపై వార్తలు
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-8943153-408-8943153-1601093995339.jpg)
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇవాళ ఉదయం వేద పండితుల మంత్రోచ్ఛరణలతో... స్వామివారికి సర్వభూపాల వాహన సేవ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. రాత్రి ఏడు నుంచి 8 గంటల వరకు అశ్వవాహనసేవను నిర్వహించడంతో వాహనసేవలు ముగుస్తాయి. రేపు ఉదయం చక్రస్నాన కార్యక్రమంతో ఉత్సవాలు ముగియనున్నాయి.