AR Rehaman Bathukamma Song: ఏఆర్​ రెహమాన్ బతుకమ్మ పాట.. వినేద్దాం మనసారా - bathukamma new songs download

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Oct 5, 2021, 7:42 PM IST

బతుకమ్మ పండుగంటే చాలు... చిన్నారుల నుంచి పండు ముసలి వరకు.. ఊయ్యాలో ఉయ్యాలో అంటూ.. కాలు కదపక మానరు. పాటలతో ప్రతీ వీధి మారుమోగుతోంటే.. కాలిగజ్జెల అడుగులు.. గాజుల చప్పట్లతో ఆటలు మామూలుగా ఉండదు. ఈ పండగ కోసం విడుదలయ్యే పాటలు కూడా ఓ రేంజ్​లోనే ఉంటాయి. మరి.. ఈసారి మన బతుకమ్మ పాట కోసం ఏఆర్​ రెహమానే రంగంలోకి దిగారు. గౌతమ్​మీనన్​ ఆ పాటకు దర్శకత్వం వహించారు. అల్లిపూల వెన్నెల.. చెరువులోన కురవగా.. పూల ఇంద్రధనుస్సులే.. నేల మీద నిలవగా.. అంటూ సాగే ఈ పాట.. బతుకమ్మ విశిష్టతను.. పండుగలోని ప్రాముఖ్యతను.. కళ్లకు కట్టినట్టు.. వీనుల విందుగా.. ఆడపడుచులకు అందించారు. మీరు వినేసి.. బతుకమ్మ ఆటలో అడుగులు కదపండి మరీ..

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.