srivari mutyapu pandiri seva: వైభవంగా స్వామివారి ముత్యపు పందిరి వాహన సేవ - tirumala latest news
🎬 Watch Now: Feature Video
తిరుమలలో వైభవంగా శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. స్వామివారికి ముత్యపు పందిరి సేవ నిర్వహించారు. ఆలయంలోని కల్యాణ మండపంలో నిర్వహించిన సేవలో స్వామివారు బకాసురుడి వధ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీవారి వాహన సేవలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నరసింహన్, మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు పాల్గొన్నారు.