వేసవిలోనూ మంచు సోయగం - snow fall in east godavari during summer
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-6769924-683-6769924-1586753792886.jpg)
ఓ వైపు ఎండలు మండుతున్నాయి.. అయినా ఇలాంటి సీజన్లో తూర్పుగోదావరి జిల్లా కోనసీమ ప్రాంతాన్ని మంచు దట్టంగా కమ్మేసింది. వేకువజాము నుంచి ఉదయం ఎనిమిది గంటల వరకు కోనసీమను మంచుతెర చుట్టేసింది.