గుంటూరు గణతంత్ర వేడుకల్లో అబ్బురపరచిన శకటాల ప్రదర్శన - ఘనంగా గుంటూరు గణతంత్ర వేడుకలు
🎬 Watch Now: Feature Video
గుంటూరు పోలీసు కవాతు మైదానంలో 72వ గణతంత్ర వేడుకలు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా వివిధ శాఖలు ప్రగతిని చాటుతూ శకటాల ప్రదర్శన చూపరులను ఆకట్టుకుంది. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఎంతగానో అలరించాయి. కరోనా పై ప్రత్యేకంగా చేపట్టిన ప్రదర్శనలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.