'చిన్న పిల్లల్లో ప్రతికూల ప్రభావం చూపకుండా జాగ్రత్తలు అవసరం' - corona news update
🎬 Watch Now: Feature Video

కొవిడ్ 19 చర్యల్లో భాగంగా ఇళ్లకే పరిమితమవుతున్నవారు మానసిక రోగాలు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవడం ఎంతైనా అవసరమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. కరోనాపై జాగ్రత్తలు పాటిస్తూనే... అనవసర ఆలోచనలు దరిచేరకుండా చూసుకోవాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలపై ఇది ప్రతికూల ప్రభావం చూపకుండా తగు జాగ్రత్తులు తీసుకోవాలని చెబుతున్న సైకాలజిస్ట్ పి.వి.రాధికతో ఈటీవీ భారత్ ముఖాముఖి ఇప్పుడు చూద్దాం.