ప్రతిధ్వని: కరోనా మూడోదశ రాకుండా అడ్డుకోవడం సాధ్యమేనా ? - ప్రతిధ్వని తాజా వార్తలు

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : May 18, 2021, 9:15 PM IST

ఇటీవలి చరిత్రలో కనీవినీ ఎరుగని మహా వైపరీత్యం..కరోనా వైరస్‌ దాడి. ఈ వైరస్‌ మొదటి దశ...చైనా, ఐరోపా, బ్రెజిల్‌, అమెరికాల్లో తీరని వేదన మిగిల్చింది. ప్రస్తుత రెండో దశలో భారత్‌లో మరణమృదగం మోగిస్తోంది. ఇంకా సెకండ్‌ వేవ్‌ విలయం కొనసాగుతుండగానే...మూడోదశ ముప్పు కూడా పొంచి ఉందన్న అంచనాలు భయపెడుతున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా మూడో వేవ్‌ ప్రమాదాన్ని అడ్డుకోవడం ఎలా ? వైద్యారోగ్య వ్యవస్థల సన్నద్ధత ఎలా ఉండాలి ? వ్యాక్సిన్లు, కోవిడ్‌ ఆసుపత్రులు, ప్రాణరక్షక ఔషధాల లభ్యత ఎలా పెంచుకోవాలి ? ప్రజలు, ప్రభుత్వ యంత్రాగం, ప్రైవేటుసంస్థల మధ్య సమన్వయం ఎలా ? ఈ అంశాలపై ప్రతిధ్వని ప్రత్యేక చర్చను చేపట్టింది.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.