thumbnail

By

Published : May 28, 2021, 10:27 PM IST

ETV Bharat / Videos

ప్రతిధ్వని: సామాన్యుల ప్రైవసీ కష్టాలకు కొత్తరూల్స్‌ చెక్‌ పెడుతాయా?

దేశంలో డిజిటల్ మీడియా(digital and social media) లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఐటీ చట్టంలో కొత్త నిబంధనలు చేర్చింది. దీనిపై వాట్సప్‌, ట్విట్టర్‌ తీవ్రస్థాయిలో స్పందించాయి. ఈ నిబంధన భావప్రకటన స్వేచ్ఛకు భంగమని వాట్సప్‌ విమర్శిస్తే... యూజర్ల వ్యక్తిగత గోప్యతను బహిర్గతం చేయాలంటూ... దిల్లీ పోలీసులు భయపెడుతున్నారని ట్విట్టర్‌ ఆరోపించింది. దేశ సమగ్రత, సార్వభౌమాధికారం కాపాడటమే ఈ చట్టం లక్ష్యమని కేంద్రం స్పష్టం చేసింది. అయితే... ప్రభుత్వం సోషల్‌ మీడియాను కట్టడి చేసేందుకే కొత్త నిబంధనలు తెచ్చిందని పౌరసమాజం ఆరోపిస్తోంది. ఈ పరిస్థితిపై ప్రతిధ్వని (Prathidwani) చర్చను చేపట్టింది.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.