వాష్ బేసిన్ కుళాయిని చేతితో తిప్పనవసరం లేదు ... - leg tap knob at visakha railway station
🎬 Watch Now: Feature Video
కరోనా కట్టడికి అన్ని ప్రభుత్వశాఖలు చర్యలు తీసుకుంటున్నాయి. విశాఖ రైల్వే పరిధిలో వాష్ బేసిన్లో కుళాయిని తిప్పేందుకు చేతులు వాడకుండా... కాలి దగ్గర నాబ్ పెట్టి కొత్త పద్దతికి విశాఖ యంత్రాంగం శ్రీకారం చుట్టింది. దీనివల్ల చేతులను శుభ్రం చేసుకునే సమయంలో చేతితో నాబ్ తిప్పకుండా ఉండేందుకు వీలుంది. ఈ తరహా కాలితో ఆపరేట్ చేసే నాబ్ లను అన్ని చోట్లా ఏర్పాటు చేస్తున్నట్టు రైల్వే అధికార్లు చెబుతున్నారు.