పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరులో శుక్రవారం నిర్వహించిన చంద్రబాబునాయుడు ప్రచార సభలో మహిళలు ఉత్సాహంతో నృత్యాలు చేశారు. వయసుతో సంబంధం లేకుండా ఉల్లాసంగా స్టెప్పులు వేశారు.