నృత్యాభిమానులను అలరించిన 'కూచిపూడి' - vibhaavari
🎬 Watch Now: Feature Video
విశాఖలో కళాభారతి వేదికగా కూచిపూడి ఆర్ట్స్ అకాడమీ వారి నేతృత్వంలో కూచిపూడి నృత్య విభావరి ఘనంగా జరిగింది. ఈ వేడుకలో నాట్య అరంగేట్రం చేసిన కుమారి వర్షిత.. తన నృత్యంతో ఆకట్టుకుంది. రాగ, లయబద్ధంగా చక్కటి అభినయంతో చేసిన కూచిపుడి నృత్య ప్రదర్శన నృత్యాభిమానులను ఆనందింపజేసింది.