ఉప్పొంగేలే... గోదావరి - increases
🎬 Watch Now: Feature Video
ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాల ప్రభావంతో గౌతమి గోదావరి గళగళ ప్రవహిస్తోంది. తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం వద్ద గోదావరి ఉరకలెత్తుతోంది. నదికి నీరు వచ్చి చేరటంతో గౌతమి నదీ పాయలకు నీటి ప్రవాహం ఎక్కువైంది... ఎప్పుడూ ప్రశాంతంగా ప్రవహించే గోదావరి ఉపనదులు ఉదయం నుంచి అలలతో అలజడి సృష్టిస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం ప్రభావంతో అలలు గోదావరి ఒడ్డుని తాకుతూ సందడి చేస్తున్నాయి.