గోదావరి ఉగ్రరూపం.. జలదిగ్బంధంలో ఆలయాలు - news on godavari floods

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Aug 18, 2020, 1:26 PM IST

రాజమహేంద్రవరం వద్ద గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. పుష్కర్ ఘాట్ వద్ద నీటిమట్టం 62 అడుగులకు చేరుకుంది. ఘాట్‌లోని ఆలయాలను వరద నీరు ముంచెత్తింది.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.