రంగురంగుల ముగ్గులు... సరిపోవే రెండు కళ్లు - కర్నూలులో సంక్రాంతి ముగ్గులు
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-5715473-223-5715473-1579059356129.jpg)
కర్నూలు జిల్లాలో సంక్రాంతి కన్నుల పండువగా జరుపుకుంటున్నారు. తెల్లవారుజాము నుంచే మహిళలు, చిన్నారులు ఇంటి ముందు రంగు రంగుల ముగ్గులు వేశారు. వాటిపై గొబ్బెమ్మలు పెట్టి పూజలు చేశారు.