Union Cabinet Approved Waltair into Visakhapatnam Division : విశాఖ రైల్వే జోన్ పరిధులకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. విశాఖపట్నం కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం లభించింది. వాల్తేరును 2019లో రైల్వే జోన్ ఏర్పాటు చేస్తూ ఇచ్చిన ఉత్తర్వుల్లో కొన్ని సవరణలు చేసింది. ఈ నెల 5న విశాఖ జోన్ పరిధి నిర్ణయిస్తూ రైల్వే బోర్డు ఉత్తర్వులు ఇచ్చింది. ప్రస్తుతం వాటిని కేంద్ర కేబినెట్ ఆమోదించింది.
వాల్తేరును విశాఖ డివిజన్‌గా మారుస్తూ రైల్వేశాఖ తీసుకున్న నిర్ణయానికి కేబినెట్ పచ్చజెండా ఉపింది. డివిజన్ కొనసాగింపుతో ఆప్రాంత ప్రజల ఆకాంక్షలు తీరతాయని కేంద్రం వెల్లడించింది.
ఒకటి పెరిగింది పుష్ప! - నాలుగు డివిజన్లతో దక్షిణ కోస్తా రైల్వే జోన్
విశాఖ నడిబొడ్డున ‘ఐటీ’కి ఐకానిక్ భవనం - 11 అంతస్తుల్లో అత్యాధునిక సౌకర్యాలు