తిరువూరు - జనహోరు - చంద్రబాబు జోరు - tdp pracharam
🎬 Watch Now: Feature Video
ముఖ్యమంత్రి చంద్రబాబు తిరువూరులో నిర్వహించిన ప్రచార సభకు జనం పోటెత్తారు. మునుపెన్నడూ లేనంత హుషారుగా, అలుపెరగకుండా ఏడుపదుల వయసు దగ్గర పడుతున్నా... చంద్రబాబు దూకుడు ఏమాత్రం తగ్గలేదు.