AOB: గిరిజనులతో మమేకం.. భద్రతా బలగాల నృత్యం! - ఏవోబీ వార్తలు
🎬 Watch Now: Feature Video
Andhra Pradesh and Orissa Border: ఆంధ్రా -ఒడిశా సరిహద్దులో భద్రతా బలగాలు.. నిరంతరం మావోయిస్టు కార్యకలాపాలను కట్టడే చేసే విధుల్లో నిమగ్నమై ఉంటాయి. మందుపాతరాలు, ఎదురుకాల్పులు.. ఇలా ఏదో ఒక ఘటన చోటు చేసుకోవడం జరుగుతూనే ఉంటాయి. కానీ.. ఇప్పుడు మాత్రం గిరిజనులతో మమేకం అయ్యాయి 65వ బెటాలియన్‌కి చెందిన భద్రతా బలగాలు. వారితోపాటు నృత్యాలు చేస్తూ.. సరదాగా గడిపారు. స్థానిక గిరిజనులకు రగ్గులు, వంటపాత్రలు, చీరలు.. పిల్లలకు పుస్తకాలను పంపిణీ చేశారు. ఇందులో బీఎస్ఎఫ్ డీఐజీ మదన్ లాల్ పాల్గొన్నారు.
Last Updated : Feb 3, 2023, 8:17 PM IST