PRATHIDWANI ప్రభుత్వ సలహాదారులతో రాష్ట్రానికి జరిగిన మేలేంటి - shock to government
🎬 Watch Now: Feature Video
ప్రభుత్వ సలహాదారుల నియామకంపై హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా మందలించింది. అసలు రాష్ట్రానికి ఇంతమంది సలహాదారుల అవసరం ఏంటని నిలదీసింది. వీరు చాలా సందర్భాల్లో రాజ్యాంగేతర శక్తులుగా వ్యవహరిస్తున్నారని ఆక్షేపించింది. అసలు ప్రభత్వంలో శాఖలకు సలహాదారులేంటని కోర్టు మొట్టికాయలేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఎన్ని శాఖల్లో ప్రభుత్వ సలహాదారులు ఉన్నారు. వీరికి ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలు, అందిస్తున్న వేతనాల భారం ఎంత. వీరి సలహాలతో రాష్ట్రానికి జరిగిన మేళ్లు ఏంటి. ఇదే అంశంపై ఈ రోజు ప్రతిధ్వని.
Last Updated : Feb 3, 2023, 8:27 PM IST