PRATHIDWANI: అధికారపక్షంలోనే ఫోన్ టాపింగ్ దుమారానికి కారణాలు ఏంటి - ఏపీలో ఫోన్ టాపింగ్ ప్రకంపనలు
🎬 Watch Now: Feature Video
AP in Phone tapping vibration: రాష్ట్రంలో ఫోన్ టాపింగ్ ఆరోపణలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అధికార పక్షంపై విపక్షాలు ఆరోపణలు చేయడం అంటే ఏదో అనుకోవచ్చు. కానీ, రాష్ట్రంలో అధికార పక్షంలోనే ఈ స్థాయిలో ఫోన్ టాపింగ్ దుమారానికి కారణాలు ఏంటనే అందర్నీ తొలిచేస్తోంది. అసలు.. ఫోన్ టాపింగ్‌పై చట్టం ఏం చెబుతోంది.. ఎవరుబడితే వారు, ఎవరి ఫోన్లు కావాలంటే వాళ్లు ఫోన్లు టాప్ చేయవచ్చా.. ఎవరైనా కావొచ్చు.. చట్టాన్ని ధిక్కరిస్తే ఎలాంటి పర్యవసనాలు, శిక్షలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.. సొంత పార్టీ ఎమ్మెల్యేలే ఆరోపణలు చేస్తున్నప్పడు తన నిజాయితీని నిరూపించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలి.. ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.