విజయనగరంలో చంద్రబాబు పర్యటన..భారీగా తరలివచ్చిన ప్రజలు.. డ్రోన్ దృశ్యాలు - chandrababu viziayanagaram program drone visuals
🎬 Watch Now: Feature Video
Chandrababu Drone Wisuals: టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు "ఇదేం ఖర్మ-మన రాష్ట్రానికి" కార్యక్రమంలో భాగంగా విజయనగరం జిల్లాలో మూడు రోజుల పర్యటనలో భాగంగా బొబ్బిలిలో రోడ్‌షో నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని టీడీపీ కార్యకర్తలు, ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చారు. డ్రోన్ విజువల్స్..
Last Updated : Feb 3, 2023, 8:36 PM IST