ఫొటో దిగడానికి వందే భారత్ రైలెక్కిన వ్యక్తి.. డోర్లు మూసుకోవడంతో చిక్కులు.. - ఏపీ తాజా వార్తలు
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-17507247-1032-17507247-1673950368549.jpg)
Vande Bharat Express: ఫొటో దిగేందుకు వందే భారత్ రైలెక్కిన వ్యక్తికి అనుకోని అనుభవం ఎదురైంది. రైలు బయలుదేరాల్సిన సమయంలో డోర్లు మూసుకోవడంతో ఆ వ్యక్తి అందులోనే ఉండిపోయాడు. తర్వాత స్టేషన్ విజయవాడలోనే రైలు ఆగుతుందని.. అప్పటి వరకు డోర్లు తెరుచుకోవని సిబ్బంది చెప్పడంతో ఆ వ్యక్తి బిత్తరపోయాడు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
Last Updated : Feb 3, 2023, 8:39 PM IST