‘మార్గదర్శి’కి కళంకం ఆపాదించే కుట్ర.. ఆరోపణలను తిప్పికొట్టిన యాజమాన్యం - మార్గదర్శి చిట్ ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్
🎬 Watch Now: Feature Video
Margadarshi: ‘మార్గదర్శి’కి కళంకం ఆపాదించాలనే కుట్రతోనే స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ కమిషనర్, ఐజీ నిరాధార ఆరోపణలు చేశారని మార్గదర్శి చిట్ ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్ పేర్కొంది. ఖాతాదారుల్లో భయోత్పాతం సృష్టించి మార్గదర్శి ప్రతిష్ఠను దెబ్బతీయడమే వారి అసలు లక్ష్యమని వెల్లడించింది. నిప్పులాంటి నిజాలతో, సహేతుక వివరణలతో ప్రతీ ఆరోపణను తిప్పికొట్టింది. వ్యాపార నిర్వహణలో ఎలాంటి ఉల్లంఘనలకు పాల్పడలేదని మార్గదర్శి స్పష్టం చేసింది. తరతరాల ఖాతాదారుల విశ్వాసమే తమ సంస్థకు శ్రీరామరక్షని తెలిపింది.
Last Updated : Feb 3, 2023, 8:34 PM IST