ప్రయాణిస్తున్న కారులో మంటలు డ్రైవర్ ఏం చేశాడంటే - road accident

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Oct 12, 2022, 5:34 PM IST

Updated : Feb 3, 2023, 8:29 PM IST

Car fire in Banjara Hills రోడ్డుపై వెళ్తున్న కారులో మంటలు చెలరేగిన ఘటన హైదరాబాద్‌లో జరిగింది. వాహనదారుడు విమానాశ్రయం నుంచి మూసాపేటకు వెళ్తున్నాడు. కారు బంజారాహిల్స్ రోడ్‌నంబర్‌-1కి చేరుకోగా ఆకస్మాత్తుగా ఇంజిన్‌లో నుంచి మంటలు చెలరేగాయి. పొగలు గమనించి కారు నిలిపిన డ్రైవర్‌ వెంటనే బయటకు దిగాడు. మంటలు వ్యాపించి కారు పూర్తిగా దగ్ధమైంది. ఘటనలో ఎలాంటి ప్రాణహాని జరగలేదు.
Last Updated : Feb 3, 2023, 8:29 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.