పచ్చని కొండల నడుమ జాలువారుతున్న జలపాతాలు - news updates in srikakulam district
🎬 Watch Now: Feature Video

శ్రీకాకుళం జిల్లా భామిని మండలంలోని జలపాతాలు పర్యటకుల మనసులు దోచేస్తున్నాయి. ఎత్తైన కొండ ప్రాంతాల నుంచి నీళ్లు జాలువారుతూ పాలనురగను తలపిస్తున్నాయి. ఈ ప్రాంతాలను అభివృద్ధి చేయాలని స్థానికులు కోరుతున్నారు.