ఘనంగా తిరుమలేశుడి వార్షిక వసంతోత్సవం - వెంకటేశ్వరుడి వార్షిక వసంతోత్సవం
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-6678278-836-6678278-1586126482443.jpg)
కలియుగ దైవం తిరుమల శ్రీనివాసుడి వార్షిక వసంతోత్సవాలు మెుదటి రోజు ఘనంగా జరిగాయి. ఉత్సవాల్లో భాగంగా ఉభయనాంచారులతో శ్రీమలయప్ప స్వామి వారికి కళ్యాణ మండపంలో స్నపనతిరుమంజనం, అభిషేకం ఘనంగా నిర్వహించారు.