నింగి, నేల, నీరు ఏదైనా.. ఆమె 'ఓడ'దు - భారత నావికా దళంలో మహిళా రాజ్యం
🎬 Watch Now: Feature Video
సంసార సాగరాన్నే కాదు.. కల్లోల సముద్రంలోనూ నౌకను నేర్పుగా నడిపే సామర్థ్యం నారీశక్తికి ఉంది. ఒకప్పుడు పూర్తిగా పురుషాధిక్యం కలిగిన సముద్రయాన రంగంలో మూస పద్ధతులు, ఆలోచన ధోరణులను ఛేదించిన మహిళా లోకానికి జేజేలు. పూర్తిగా మహిళా సిబ్బందితో కూడిన నౌకా యాత్రను చేపట్టింది.