వైభవంగా మాణిక్యాంబా సమేత భీమేశ్వర స్వామి రథోత్సవం - పంచరామ క్షేత్రం తాజా న్యూస్

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Feb 8, 2020, 7:09 PM IST

తూర్పు గోదావరి జిల్లా ద్రాక్షారామ భీమేశ్వరస్వామివారి రథోత్సవం వైభవంగా జరిగింది. మాణిక్యాంబ సమేత భీమేశ్వరుడి ఉత్సవమూర్తులను రథంపై ప్రతిష్ఠించారు. పురవీధుల్లో ఊరేగింపు కన్నుల పండువగా సాగింది. స్వామివారి అత్తవారిల్లైన వేగాయమ్మపేట వైపుగా ఈ రథోత్సవం వెళ్తోంది. ఈ రాత్రికి ఉత్సవమూర్తులను అదే గ్రామంలోని మండపంలో ఉంచిన అనంతరం... ఆదివారం తిరిగి ద్రాక్షారామం ఆలయానికి చేరుస్తారు. అనంతరం సప్తగోదావరిలో చక్రస్నానం నిర్వహిస్తారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.