తిరుమలలో శోభాయమానంగా హనుమంత వాహన సేవ - తిరుమలలో శోభాయమానంగా హనుమంత వాహన సేవ
🎬 Watch Now: Feature Video
శ్రీరామ నవమి సందర్భంగా తితిదే హనుమంత వాహన సేవను శాస్త్రోక్తంగా నిర్వహించింది. హనుమంత వాహనంపై శ్రీరాముడు, సీతాదేవి ఉత్సవమూర్తులను మాడ వీధుల్లో వైభవంగా ఊరేగించారు. రాష్ట్ర వ్యాప్తంగా వేడుకను చూసిన భక్తజనసందోహం పులకించింది.