'నెలలో ఒకరి నుంచి 900మందికి వైరస్ సోకే ప్రమాదం' - కరోనాపై ఈటీవీ న్యూస్
🎬 Watch Now: Feature Video
ప్రస్తుతం ఏ దేశం చూసినా కరోనా విలయంలో చిక్కుకుని విలవిలలాడుతున్నాయి. మరి న్యూజిలాండ్‌లో పరిస్థితి ఎలా ఉంది? అసలు ఈ స్థాయిలో విజృంభించటానికి కారణలేంటి? ప్రత్యేకించి భారత్‌లో కరోనా తీవ్రత ఎలా ఉంది? చైనా తరహాలో మిగిలిన దేశాలు ఎందుకు కరోనాను కట్టడి చేయలేకపోతున్నాయి? ఈ ప్రశ్నలపై.. న్యూజిలాండ్ దేశంలో స్థిరపడిన తెలుగు వైద్యులు ప్రముఖ యూరాలజీ ఆంకాలజిస్ట్ డా.మధు, ప్రముఖ గైనకాలజిస్ట్ డా.పద్మ.. ఈటీవీ భారత్‌కు ఇచ్చిన ప్రత్యేక ఆన్ లైన్ ఇంటర్వ్యూ.
Last Updated : Apr 12, 2020, 12:56 PM IST