ప్రతిధ్వని: శివతత్వాన్ని దైనందిన జీవితంలో ఎలా అన్వయించుకోవాలి? - శివరాత్రి ప్రత్యేకత

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Mar 11, 2021, 10:56 PM IST

సత్యం శివం సుందరం. శివుడే సత్యం, సత్యమే సుందరం. ఈ సుందరమైన ఆధ్యాత్మిక భావన కోట్లాది ప్రజల హృదయాలను పరవశింపజేసే పర్వదినం... మహా శివరాత్రి. బ్రహ్మ, విష్ణువులకు జ్ఞానబోధ చేయడానికి ఈశ్వరుడు లింగరూపం ధరించిన రోజుగా మహా శివరాత్రిని భావిస్తారు. ఉపవాస, జాగరణ దీక్షలకు ప్రతీక ఈ రాత్రి. లింగోద్భవం జరిగిన రోజు ఈ రోజు. అసలు శివుడు మహా దేవుడు ఎందుకు అయ్యాడు? లింగరూపం ఎందుకు ధరించాడు? శివతత్వాన్ని దైనందిన జీవితంలో ఎలా అన్వయించుకోవాలి?

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.