ఏపీఎన్జీఓ, ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేతల మధ్య మాటల యుద్ధం - పీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం సమాచారం
🎬 Watch Now: Feature Video
Employees union leader fight: ఏపీఎన్జీఓ నేతలు, ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. బండి శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యలపై సూర్యనారాయణ అంతే రీతిలో బదులిచ్చారు. రెండు సంఘాలు ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించుకున్నారు. తమదే సరైన విధానమంటూ ఎవరి వాదనలకు వారు కట్టుబడ్డారు. సవాళ్లు, ప్రతిసవాళ్లు విసురుకున్నారు.
Last Updated : Feb 3, 2023, 8:39 PM IST