CASINO: ఆడుకుందాం.. నేనెళ్తున్నా.. మీరొస్తారా..! - cheekoti praveen
🎬 Watch Now: Feature Video
Casino Promotional Video: హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన క్యాసినో వ్యవహారంలో కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రముఖులు, సెలబ్రిటీలతో చికోటి ప్రవీణ్‌కు ఉన్న సంబంధాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఈ క్రమంలోనే క్యాసినోకు ముందు సినీతారలతో ప్రవీణ్ చేయించిన ప్రమోషన్ వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. బాలీవుడ్ హీరోయిన్ అమీషా పటేల్, టాలీవుడ్ బ్యూటీ ఈషారెబ్బలతో చేయించిన ఈ వీడియోలు నెట్టింట తెగ హల్చల్ చేస్తున్నాయి.
Last Updated : Feb 3, 2023, 8:25 PM IST