ETV Bharat / state

ఘనంగా వైఎస్​ఆర్​ కాంగ్రెస్​ పార్టీ ఆవిర్భావ దినోత్సవం

author img

By

Published : Mar 12, 2020, 3:04 PM IST

కడప జిల్లా వేంపల్లెలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. తొమ్మిది సంవత్సరాలు పూర్తయ్యి.. పదవ సంవత్సరంలోని అడుగుపెడుతున్న సందర్భంగా మాజీ జడ్పీటీసీ షబ్బీర్ వలి, మండల కన్వీనర్ చంద్ర ఓబుల్​ రెడ్డి ఆధ్వర్యంలో వేంపల్లి నాలుగు రోడ్ల కూడలి వద్ద పార్టీ జెండాను ఆవిష్కరించారు. కేక్ కోసి ఒకరికొకరు తినిపించుకున్నారు.

YSR Congress Party's Commemoration Day celebrations at vempalli in kadapa
YSR Congress Party's Commemoration Day celebrations at vempalli in kadapa

.

ఘనంగా వైఎస్​ఆర్​ కాంగ్రెస్​ పార్టీ ఆవిర్భవ దినోత్సవం

ఇదీ చదవండి: జడ్పీటీసీ స్థానానికి.... 87ఏళ్ల వృద్ధురాలు నామినేషన్

.

ఘనంగా వైఎస్​ఆర్​ కాంగ్రెస్​ పార్టీ ఆవిర్భవ దినోత్సవం

ఇదీ చదవండి: జడ్పీటీసీ స్థానానికి.... 87ఏళ్ల వృద్ధురాలు నామినేషన్

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.