ETV Bharat / state

కడపలో వైఎస్ వివేకానందరెడ్డి జయంతి - amjad basha

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి 69వ జయంతిని కడప వైకాపా కార్యాలయంలో నిర్వహించారు.

వైఎస్ వివేకా జయంతి
author img

By

Published : Aug 8, 2019, 9:44 PM IST

కడపలో ఘనంగా వైఎస్ వివేకా జయంతి

సామాన్యుడికి ఏ సమస్య వచ్చినా పరిష్కరించేందుకు కృషి చేసే వ్యక్తి వైఎస్ వివేకానందరెడ్డి అని ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా తెలిపారు. కడపలో వైకాపా కార్యాలయంలో వివేకా 69వ జయంతిని ఘనంగా నిర్వహించారు. వివేకా చిత్రపటానికి ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డితో కలిసి మంత్రి పూలమాలలు వేసి నివాళలర్పించారు. వివేకానందరెడ్డి లేని లోటు జిల్లాలో స్పష్టంగా కనిపిస్తోందని నేతలు తెలిపారు. వారి ఆశయాలను ముఖ్యమంత్రి జగన్​ నెరవేర్చుతున్నారని వివరించారు.

ఇదీ చదవండి... 'మెడికోలం మేం.. పట్టు వదలం

Intro:రాజు ఈటీవీ తెనాలి కిట్టు నెంబర్ ర్ 7 6 8 మొబైల్ నెంబర్ 9 9 4 9 9 3 4 9 9 3

Body:గుంటూరు జిల్లా ఇసుక కొరత వల్ల ఇబ్బంది పడుతున్న కార్మికులు మరియు ప్రజలు

స్క్రిప్ట్ ఆఫీసునుండి ఎఫ్.టి.పి లో వచ్చింది పరిశీలించగలరు

నోట్ విజువల్స్ డెస్క్ వాట్సాప్ నుంచి కూడా వచ్చాయి

Conclusion:గుంటూరు జిల్లాలో ఇసుక కొరత ఇబ్బందిపడుతున్న భవన యజమానులు కార్మికులు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.