ETV Bharat / state

ESHWARMMA DEAD: వైయస్ విజయమ్మ చిన్నమ్మ ఈశ్వరమ్మ మృతి.. - kadapa district latest news

ESHWARMMA DEAD: వైకాపా గౌరవాధ్యక్షురాలు విజయమ్మ చిన్నమ్మ ఈశ్వరమ్మ అనారోగ్యంతో మృతి చెందారు. ఈశ్వరమ్మ అంత్యక్రియలకు విజయమ్మతో పాటు టీటీడీ ఛైర్మన్ తదితరులు హాజరయ్యారు.

వైయస్ విజయమ్మ పినతల్లి ఈశ్వరమ్మ మృతి..పలువురి సంతాపం

author img

By

Published : Jan 2, 2022, 11:47 AM IST

ESHWARMMA DEAD : వైకాపా గౌరవాధ్యక్షురాలు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తల్లి వైఎస్ విజయమ్మ చిన్నమ్మ ఈశ్వరమ్మ అనారోగ్యంతో హైదరాబాద్​లో కన్నుమూశారు. ఈశ్వరమ్మ మృతదేహన్ని కడపలోని ప్రకాశ్​నగర్​కు తరలించారు. ఈశ్వరమ్మ అంత్యక్రియలకు వైఎస్ విజయమ్మతో పాటు టీటీడీ ఛైర్మన్ సుబ్బారెడ్డి, ఆయన సతీమణి, ఆర్టీసీ ఛైర్మన్ మల్లికార్జున్​రెడ్డి, ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈశ్వరమ్మ కుటుంబానికి వారు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.

ఇదీ చదవండి: ONGOLE BULLS: బోయినవారిపాలెంలో రాష్ట్రస్థాయి ఒంగోలు జాతి ఎడ్ల పోటీలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.