ETV Bharat / state

వివాహేతర సంబంధం.. మహిళ దారుణ హత్య - kadapa latest news

వివాహేతర సంబంధం ఓ హత్యకు దారితీసింది. ఈ ఘటన కడప చిన్నచౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసునమోదు చేశారు.

వివాహేతర సంబంధంతో మహిళ హత్య
వివాహేతర సంబంధంతో మహిళ హత్య
author img

By

Published : Aug 24, 2021, 9:24 PM IST

కడపలో వివాహేతర సంబంధం ఓ హత్యకు దారితీసింది. నగరానికి చెందిన జయశంకర్, యశోదలకు పదేళ్ల కిందట వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. వీరి సంసార జీవితం ఎంతో అన్యోన్యంగా సాగుతోంది. కొద్ది రోజుల నుంచి యశోద కడప మాసాపేటకు చెందికు నిత్య పూజయ, అలియాస్ సురేష్ తో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది.

ఈ మేరకు యశోద కొద్దిరోజుల కిందట భర్త ను ఇద్దరు పిల్లలను వదిలేసి సురేష్ వద్దకు వెళ్లింది. అతని వద్దనే ఉంటోంది. ఇవాళ యశోద... సురేష్​తో తనను పెళ్లి చేసుకోమని అడుగగా వారి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కోపోద్రిక్తుడైన సురేష్... యశోద ముఖంపై దిండు పెట్టి హత్య చేశాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం రిమ్స్ ఆస్పత్రికి తరలించారు.

ఇదీ చదవండి:

Peddireddy: 'ప్రభుత్వ ఆదాయానికి ఆ వనరులు కీలకం.. సద్వినియోగం చేసుకోండి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.