ETV Bharat / state

గొట్టాలు పగిలి... జలాలు ఎగిసి!

కడప జిల్లాలో వెలిగల్లు ప్రాజెక్టు పైపు లైను లీకేజీకీ గురికావడంతో పెద్ద ఎత్తున నీరు వృథాగా పోయింది. సుమారు 3 మీటర్ల మేర ఎగిసిపడింది. అధికారులు మరమ్మతు చర్యలు చేపట్టారు.

water leakage news
వెలిగల్లు నీటి పథకానికి లీకేజీ వృధాగా పోతున్న తాగునీరు
author img

By

Published : Apr 10, 2021, 12:57 PM IST

కడప జిల్లా రాయచోటి - గాలివీడు మార్గంలోని ఒంటిమామిడి చెట్టు సమీపంలో వెలిగల్లు ప్రాజెక్టు పైప్ లైన్ లీకేజీకి గురైంది. గాలివీడు - రాయచోటి ప్రధాన మార్గానికి అనుసంధానంగా వేసిన పైపులైను లీకైన కారణంగా.. శుక్రవారం ఇలా నీరు వృథా అయ్యింది. నీటి కట్టడికి అధికారుల ఆధ్వర్యంలో సిబ్బంది శ్రమిస్తున్నారు.

ఇదీ చదవండి:

ఎల్​ఆర్ఎస్​కు వాహన చోదకులు బారులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.