ETV Bharat / state

రాయచోటిలో వార్డు వాలంటీర్లుకు శిక్షణ - వాలంటీర్లు

కడప జిల్లా రాయచోటిలో వాలంటీర్లకు శిక్షణ కార్యక్రమం ప్రారంభించారు. ప్రభుత్వ పథకాలు వాటి నిర్వహణ అర్హులను ఎంపిక చేసే విధానం తదితర అంశాలపై అవగాహన కల్పించారు

శిక్షణ తీసుకుంటున్న వాలంటీర్లు
author img

By

Published : Aug 6, 2019, 2:29 PM IST

కడప జిల్లా రాయచోటి పురపాలికలు వార్డు వాలంటీర్లకు శిక్షణ కార్యక్రమన్ని ప్రారంభించారు. పట్టణంలోని బాలికల జూనియర్ కళాశాల ఆవరణలో ఏర్పాటుచేసిన శిక్షణకు పురపాలికలో 1 నుంచి 16 వార్డుల వరకు ఎంపికైనా 220 మంది వాలంటీర్లు హాజరయ్యారు.ప్రభుత్వ పథకాలు, వాటి నిర్వహణ, అర్హులను ఎంపిక చేసే విధానంపై అవగాహన కల్పించారు. అర్హులైన లబ్ధిదారులకు సరుకుల పంపిణీలో జాగ్రత్తలు తీసుకుని, అవకతవకలకు చోటు లేకుండా సకాలంలో చేరవేయాల్సిన బాధ్యత వాలంటీర్లదేనని కమిషనర్​ మల్లికార్జున పేర్కొన్నారు.

శిక్షణ తీసుకుంటున్న వాలంటీర్లు

ఇదీ చూడండి తిరుమలలో ఘనంగా గరుడ వాహన సేవ

Intro:Ap_vja_15_06_Tellipala_Varotsavalu_Inagaration_Av_Ap10052
Sai babu_Vijayawada : 9849803586
యాంకర్ : ప్రపంచ తల్లిపాల వారోత్సవాల కార్యక్రమాన్ని విజయవాడ గుణదల బిషప్ గ్రేస్ పాఠశాలలో స్థానిక ఎమ్మెల్యే మల్లాది విష్ణు కృష్ణా జిల్లా పరిపాలన అధికారి ఇంతియాజ్ లాంఛనంగా ప్రారంభించారు . పుట్టే బిడ్డకు తల్లిపాలు పట్టించటం వల్ల పలు రకాల వ్యాధులను దూరం చేయవచ్చు అనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి పలు కార్యక్రమాలు చేపడుతున్నామని రాష్ట్రవ్యాప్తంగా కృష్ణాజిల్లా శిశు సంక్షేమ శాఖ పలు కార్యక్రమాలు చేపడుతూ ముందంజలో ఉందని ఇదే కొనసాగింపు జరిగేలా ఈ తల్లిపాల వారోత్సవాలు కార్యాచరణ రూపొందించి మహిళలకు అవగాహన కార్యక్రమం శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన టు కృష్ణా జిల్లా పరిపాలన అధికారి ఇంతియాజ్ తెలిపారు. అప్పుడే పుట్టే చిన్నారులకు ఎటువంటి వ్యాధులు ఇవ్వకుండా తల్లిపాలు చక్కగా ఉపయోగపడతాయని ఈ అంశం పిల్లల తల్లులు దృష్టికి కార్యక్రమాలు ప్రభుత్వం తరఫున చేపట్టనున్నట్లు స్థానిక ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు.
బైట్: మల్లాది విష్ణు.. విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే
బైట్: ఇంతియాజ్ అహ్మద్ _ జిల్లా పరిపాలన అధికారి..

Body:Ap_vja_15_06_Tellipala_Varotsavalu_Inagaration_Av_Ap10052

Conclusion:Ap_vja_15_06_Tellipala_Varotsavalu_Inagaration_Av_Ap10052
Sai babu_Vijayawada : 9849803586
యాంకర్:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.