మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ కొనసాగుతోంది. వైకాపా నేత దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి బుధవారం విచారణకు హాజరయ్యారు. ఎంపీ అవినాశ్ రెడ్డికి దేవిరెడ్డి అత్యంత సన్నిహితుడు. కడప జైలు కారిడార్‌లో అధికారులు శివశంకర్ రెడ్డిని విచారిస్తున్నారు.
ఇవీ చదవండి...