సరిహద్దు నియోజకవర్గాల్లో కరోనా పాజిటవ్ కేసులు నమోదు కావటంతో కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గంలోని అధికారులు అప్రమత్తమయ్యారు. ఎమ్మెల్యే రఘువీరారెడ్డి అధ్యక్షతన నియోజకవర్గ స్థాయి టాస్క్ఫోర్స్ సమావేశం నిర్వహించారు. ఏప్రిల్ 14వ తేది వరకు కఠినంగా లాక్డౌన్ అమలు చేయాలని నిర్ణయించారు. ఉదయం 6 నుంచి 11గంటల వరకు కూరగాయలు, కిరాణా దుకాణాలు మాత్రమే తెరిచి ఆ తర్వాత మూసివేయాలని వ్యాపారస్థులకు సూచించారు. అనవసరంగా రోడ్లపైకి వస్తే వాహనాలను సీజ్ చేసి చర్యలు తీసుకుంటామని ప్రజలను పోలీసులు హెచ్చరించారు.
'అనవసరంగా రోడ్లపైకి వస్తే వాహనాలు సీజ్' - AP CORONA UPDATES
కడప జిల్లా మైదుకూరులో సరిహద్దు నియోజకవర్గాల్లో కరోనా పాజిటవ్ కేసులు నమోదు కావటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఏప్రిల్ 14వ తేదీ వరకు కఠినంగా లాక్డౌన్ అమలు చేయాలని నిర్ణయించారు.
సరిహద్దు నియోజకవర్గాల్లో కరోనా పాజిటవ్ కేసులు నమోదు కావటంతో కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గంలోని అధికారులు అప్రమత్తమయ్యారు. ఎమ్మెల్యే రఘువీరారెడ్డి అధ్యక్షతన నియోజకవర్గ స్థాయి టాస్క్ఫోర్స్ సమావేశం నిర్వహించారు. ఏప్రిల్ 14వ తేది వరకు కఠినంగా లాక్డౌన్ అమలు చేయాలని నిర్ణయించారు. ఉదయం 6 నుంచి 11గంటల వరకు కూరగాయలు, కిరాణా దుకాణాలు మాత్రమే తెరిచి ఆ తర్వాత మూసివేయాలని వ్యాపారస్థులకు సూచించారు. అనవసరంగా రోడ్లపైకి వస్తే వాహనాలను సీజ్ చేసి చర్యలు తీసుకుంటామని ప్రజలను పోలీసులు హెచ్చరించారు.
ఇదీ చదవండి:
'పూర్తిస్థాయిలో నమూనాల నిర్ధరణ జరుగుతోంది'