ETV Bharat / state

వాగులో ఒరిగిన వాహనం...తప్పిన ప్రమాదం - kadapa district latest news

వర్షాలు తగ్గి రోజులు గడుస్తున్నా.. కొన్నిచోట్ల వాగులు, వంకలు దాటలేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాహనాల రాకపోకలు నిలిచి పోతున్నాయి. ధైర్యం చేసి ముందుకు వెళితే ప్రమాదాలకు గురవుతున్నారు. ఇలాంటి సమస్యే కడప జిల్లా రాజంపేటలో ఎదురైంది.

Vehicle overturned
వాహనాన్ని బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్న స్థానికులు
author img

By

Published : Dec 11, 2020, 4:38 PM IST

కడప జిల్లా రాజంపేటలోని భువనగిరిపల్లి గుట్టపై లక్ష్మీనరసింహ్మస్వామి ఆలయం ఉంది. అక్కడ జరిగే వివాహానికి హాజరయ్యేందుకు ఓ కుటుంబం వెళ్తోంది. వారు వెళ్లే మార్గంలోని వాగు నాలుగు రోజులుగా పొంగిపొర్లుతోంది. అయినా దాన్ని దాటే ప్రయత్నం చేశారు. ప్రవాహం ఎక్కువగా ఉండటంతో వాహనం అదుపుతప్పి పక్కకు ఒరిగింది. వాహనంలో ఉన్నవారు సురక్షితంగా బయటపడ్డారు. వాహనాన్ని బయటకు తీసేందుకు స్థానిక ప్రజలు సహకరించారు.

ఇదీ చదవండి: '25న ఇంటి స్థలాల పంపిణీతోపాటు.. పక్కా గృహాల నిర్మాణానికి శంకుస్థాపన'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.