కడప జిల్లా ఎస్పీ అన్బురాజన్ ఆదేశాల మేరకు జిల్లాలో పోలీసులు ముమ్మరంగా వాహనాల తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా రాయచోటి పోలీసుస్టేషన్ పరిధిలో 22 మంది జూదరులను అరెస్ట్ చేసి వారి నుంచి రూ.1.10 లక్షలు నగదు, 22 చారవాణీలు, 5 ద్విచక్ర వాహనాలు... ప్రొద్దుటూరు పోలీస్ స్టేషన్ పరిధిలో రూ.1.10 లక్షలు విలువ చేసే గుట్కా బస్తాలను స్వాధీనం చేసుకున్నారు. మాస్కులు ధరించి... శానిటైజర్లతో చేతులు శుభ్రపర్చుకోవాలని ప్రజలకు అవగాహన కల్పించారు.
ఇదీ చదవండి:
'అమరావతిని రాజధానిగా ప్రకటిస్తే... రాజకీయాల నుంచి తప్పుకుంటా'