కడప జిల్లా కమలాపురం మండలంలోని వివిధ గ్రామాల్లో వైకాపా నేతల ఆధ్వర్యంలో కూరగాయలు పంపిణీ చేశారు. వంశీధర్ రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి చేతులమీదుగా లేటపల్లి, పోడదుర్తిలో దాదాపు వెయ్యి కుటుంబాలకు కూరగాయలు అందజేశారు. ప్రతిఒక్కరూ ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టాలని ఎమ్మెల్యే సూచించారు.
ఇవీ చదవండి.. పేదలకు ఆహారం పంపిణీ చేసిన యువకులు