ETV Bharat / state

నిరాడంబరంగా వీరబ్రహ్మేంద్రస్వామి ఆరాధనోత్సవాలు

author img

By

Published : May 2, 2020, 6:49 PM IST

కడప జిల్లా రాజంపేటలోని వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో స్వామివారి ఆరాధనోత్సవాలు నిరాడంబరంగా నిర్వహించారు.

Veerabrahmendraswamy
వీరబ్రహ్మేంద్రస్వామి ఆరాధనోత్సవాలు

కడప జిల్లా రాజంపేట పట్టణంలోని వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో స్వామివారి ఆరాధనోత్సవాలు నిర్వహించారు. ఉదయం గోవిందమాంబ సమేత స్వామివారికి పంచామృత అభిషేకాలను శాస్త్రోక్తంగా జరిపారు. అనంతరం స్వామి, అమ్మవార్లను అందంగా అలంకరించారు. కరోనా లాక్‌డౌన్‌ కారణంగా ఆలయ ప్రధాన అర్చకుడు అరుణ్ కుమార్ స్వామి మాత్రమే పాల్గొని కార్యక్రమాన్ని ఎలాంటి ఆర్బాటం లేకుండా నిరాడంబరంగా పూర్తి చేశారు.

ఇవీ చూడండి:

చేపల వేటకు వెళ్లి అన్నదమ్ములు మృతి!

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.