కడప జిల్లా పోరుమామిళ్ల మండలం రామయ్యపల్లెలోని శ్మశానవాటిక వద్ద... ఓ యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఘటనపై స్థానికులు చరవాణి ద్వారా పోలీసులకు సమాచారం అందించారు. యువతి వివరాలతో పాటు మృతికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి: