కాపు నేస్తం పథకాన్ని రాయలసీమలోని కాపు మహిళలకు కూడా వర్తింప చేయాలి కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసి రెడ్డి డిమాండ్ చేశారు. కోస్తాంధ్ర ప్రాంతంలో కాపు మహిళలకు వర్తిస్తున్నపుడు రాయలసీమ ప్రాంతంలోని మహిళలకు ఎందుకు వర్తించదని ప్రశ్నించారు. వెనుకబడిన ప్రాంతమైన రాయలసీమలో కాపు సర్టిఫికెట్ ప్రతి మహిళకు ఈ పథకాన్ని వర్తింపజేయాలన్నారు.
'వారికి కూడా కాపు నేస్తం పథకం వర్తింపజేయాలి' - కాపు నేస్తం పథకం న్యూస్
కోస్తాంధ్ర ప్రాంతంలోని కాపు మహిళలకు కాపు నేస్తం పథకం వర్తిస్తున్నపుడు రాయలసీమలోని కాపు మహిళలకు ఎందుకు వర్తించదని కాంగ్రెస్ నేత తులసి రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాయలసీమలో కాపు సర్టిఫికెట్ ఉన్న ప్రతి మహిళకు ఈ పథకాన్ని వర్తింపజేయాలని డిమాండ్ చేశారు.
'వారికి కూడా కాపు నేస్తం పథకం వర్తిపంజేయాలి'